దేశంలో ఎక్కువ ధనవంతులైన భారతీయ మహిళలు ఢిల్లీలో ఉన్నారని మీకు తెలుసా.. అవును ఢిల్లీ అలాంటి మహిళలకు నిలయంగా మారింది. దేశంలో ఉన్న ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్స్ ముగ్గురు ఉన్నారు. ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించిన మహిళగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా నిలిచారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
ప్రపంచలోనే అత్యంత ధనవంతులు వారిద్దరూ.. నంబర్ వన్ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతుంటుంది. వారిద్దరి సంపాదనలో స్వల్ప తేడా.. భారీ పోటీ ఉంటుంది. ఇంతకీ వారు ఎవరనుకుంటున్నారా..? ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్‌వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు.
దేశ సంపద ఇప్పటికీ కొద్ది మంది చేతుల్లోని ఉండిపోతోంది.. ధనవంతులు అత్యంత ధనవంతులు మారిపోతుంటే.. పేదవారు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతూనే ఉన్నారు.. ధనవంతులైన 1 శాతం భారతీయులు ఇప్పుడు సగం కంటే 13 రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.. పన్నుల భారం.. పరోక్షంగా, ప్రత్యక్షంగా మిగతా సగం మందిపై ఎక్కవగా పడుతున్నట్టు పేర్కొంది.. ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం.. భారతీయులలో అత్యంత సంపన్నులు ఒక శాతం మంది దిగువ 50 శాతం కంటే…