MM.Keeravani: దేశం మొత్తం గర్వించదగేలా ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చారు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. నాటు నాటు సాంగ్ రాసిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ఆస్కార్ అవార్డులు లభించాయి.