Beauty Secret of Korean ladies: కొరియన్ ప్రజల చర్మం గాజులా మెరవడం సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొరియన్ మహిళలు, బాలికల లాంటి చర్మాన్ని పొందడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కొరియన్ అందం రహస్యాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ స్కిన్ వంటి చర్మాన్ని పొందడానికి విస్తృతంగా దొరుకుతున్నాయి. కానీ, అవి ఖరీదైనవి కావడంతో, ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయలేరు. ఉత్పత్తులే కాకుండా, కొరియన్ ప్రజలు హోమ్…
Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
ఒకప్పుడు మనుషుల ఆహారపు అలవాట్లు బాగుండేది.. అందుకే ఆ కాలం వాళ్లు వంద సంవత్సరాలు పైగా బ్రతికేవారు.. వాళ్లు తీసుకొనే ఆహారం అంతగా పోషకాలు కలిగి ఉండేది.. మనం అన్నం చేస్తున్నప్పుడు వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు.. అది చాలా బలం.. అందుకే పూర్వికులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు.. కాలక్రమేనా గంజిని…
చాలా ఏళ్ల నుంచి చైనా, జపాన్ మహిళలు తమ జుట్టు పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు రైస్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు.