Rice Price: దేశంలో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న వార్త అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ బియ్యం ధరల్లో గత 11 ఏళ్లలో గరిష్ఠ స్థాయి కనిపించడంతో ఇప్పుడు భారత్‌లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది.
Rice Rates: మన దేశంలో అన్ని రకాల బియ్యం ధరలు జూన్ నెల నుంచి ఇప్పటిదాక 30 శాతం వరకు పెరిగాయి. విదేశాల నుంచి బియ్యానికి డిమాండ్ పెరగటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో వరి పంట సాగు విస్తీర్ణం తగ్గటంతో ఈ పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాలకు