భోజన ప్రియులు కొత్త వంటకాల పై మొగ్గు చూపిస్తున్నారు.. కొత్తగా రకరకాల రైస్ లను తయారు చేస్తున్నారు. అందులో గీ రైస్, దాల్ రైస్, జీరా రైస్ ఇలా కొత్తగా చేస్తారు.. కొందరు మాత్రం పెప్పర్ రైస్ ను కూడా చేస్తారు.. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో సమస్యలను నయం చేస్తుంది.. అయితే మిరియాల రైస్ తీసుకొనే వారు క