Rice Export To Singapore: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూలై 20న బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవోల్బణాన్ని తగ్గించడం కోసం ఆహార నిల్వల పెంపుకోసమే ఇలా చేశామని అప్పట్లో మోదీ సర్కారు చెప్పుకొచ్చింది. అన్నపూర్ణగా భారతదేశం ఎగుమ�
Rice Price Hike: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కూడా షరతులతో నిషేధం విధించింది.
Rice Price: దేశంలో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న వార్త అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ బియ్యం ధరల్లో గత 11 ఏళ్లలో గరిష్ఠ స్థాయి కనిపించడంతో ఇప్పుడు భారత్‌లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది.
రైతులకు, మిల్లర్లకు శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. మిల్లర్లు, రైతులు.. సీఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్నామని తెలిపారు.. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ.. ఇతర రాష