తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను తెలిపారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.
Agent : యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్ నేడు భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. కెరీర్లో సరైన హిట్ లేని అఖిల్ ఏజెంట్ తో సాలిడ్ హిట్ కొట్టాలని కసితో సినిమాలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నట్టే.. మర్యాదల విషయంలోనూ అదే జరుగుతోంది. కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. సమతామూర్తి కేంద్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. నా శాఖల పౌర సరఫరాలు, పర్యావరణ శాఖలకు సంబంధించి రివ్యూ చేశానన్నారు. ఈ రివ్యూకి అధికారులు మాత్రమే వచ్చారు. రాష్ట్ర మంత్రులు ఎవరూ సమీక్షకు హాజరు కాలేదు. నావిషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. అతిధి మర్యాద ఇవ్వలేదని విమర్శించారు.…
దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్…
మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’తో పాటు దానికి ముందు, తర్వాత కూడా పలు టీవీ సీరియల్స్, సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఇప్పుడీ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి కూడా ప్రవేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశాఖ జిల్లాకు చెందిన వీరనాయుడు (మురళీమోహన్) ప్రజల మనిషి. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు…