Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన
గౌతమ్ కార్తీక్, రేవతి జంటగా ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించిన 'ఆగస్ట్ 16, 1947' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆరు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాను ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వంలో ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించారు.
80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్ అందరూ ప్రత్యక్షమైతే చూడము�
కేరళ ప్రభుత్వం స్టేట్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఆ రాష్ట్ర సాంస్కృతిక, మత్స్య, యువజన వ్యవహారాల శాఖా మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. నటిగా నలభై సంవత్సరాల కెరీర్ కలిగిన రేవతి మొట్టమొదటిసారి కేరళ రాష్ట్రం నుండి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడం విశేషం. ‘భూతకాలం’ అనే చిత్రంలో క