తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మపురిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. breaking news, latest news, telugu news, big news, revanth reddy,
చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతంకు పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. టికెట్ రాకపోవడంతో చేవెళ్ల రెబల్ అభ్యర్థిగా సున్నపు వసంతం నామినేషన్ వేసిన సంగతి విదితమే.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామన్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సహకరిస్తామన్నారు రేవంత్ రెడ్డి. breaking news, latest news, telugu news, big news, revanth reddy, cm kcr, congress,
Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేశారు.. మీ నరాలు కట్ అవుతాయని టీపీసీసీ కాంగ్ర్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాన వస్తె ఇసుక కదిలిందని అధికారులు అంటున్నారని తెలిపారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ధీమానే నా ధీమా అని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తన సొంత ఆలోచనలను breaking news, latest news, telugu news, Revanth Reddy, Congress,
Teenmar Mallanna: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.