కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె…