Home
Retirement
Retirement News
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన క్రీడాకారుల్లో ఒకరైన లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘకాలం పాటు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రతినిధిగా వ్యవహరించిన మెస్సీ, తన అద్భుతమైన ఆటతీరుతో మైదానంలో ఎన్నో మరుపురాని ఘట్టాలను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో అర్జెంటీనా తరఫున ఏకంగా 207 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం… -
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
Retirement Age Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10వ షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వారి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కొత్త నిబంధనలు 2022 జనవరి… -
Mohammed Shami : “ఆ రోజే క్రికెట్‌కు గుడ్ బై”.. రిటైర్మెంట్‌పై షమీ సంచలన వ్యాఖ్యలు!
Mohammed Shami : టీమిండియా టాప్ బౌలర్ మహమ్మద్ షమీ తాజా తన రిటైర్మెంట్ వార్తలతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఈ 35 ఏళ్ల సీనియర్ ఫాస్ట్ బౌలర్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాజాగా తెరదించారు. తనకు ఆటపై విసుగు పుట్టేంత వరకు క్రికెట్‌కు వీడ్కోలు పలకబోనని స్పష్టం చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన మనసులోని మాటలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను అలసిపోయినప్పుడు, నా… -
Vinesh Phogat: సంచలన నిర్ణయం తీసుకున్న వినేష్ ఫోగట్.. ఎక్స్‌లో కీలక పోస్ట్
ప్రముఖ భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం ఎక్స్‌లో పేర్కొంది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. -
Rohan Bopanna: టెన్నిస్ కెరీర్‌కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్నా
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు… -
Chris Woakes: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై
ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 36 ఏళ్ల వోక్స్ ఇటీవల ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్‌లో కనిపించాడు. ఈ సిరీస్‌లో భజం గాయంతో బ్యాటింగ్ చేస్తున్న అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు ఇంగ్లాండ్ తరఫున ఆడిన వోక్స్ 2011లో ఆస్ట్రేలియాపై తన T20I అరంగేట్రం చేశాడు. Also Read:Election Code :… -
Team India: ఛెతేశ్వర్ పుజారా తర్వాత ఎవరు?.. రిటైర్మెంట్ లిస్టులో ‘ఆ నలుగురు’!
After Cheteshwar Pujara retirement Who’s Next in Team India: ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పదిహేనేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పుజారా ఆదివారం (అగస్టు 24) స్వస్తి పలికాడు. ఇదే ఏడాదిలో ఆర్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల మనస్సుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. భారత జట్టులో తదుపరి ఎవరు రిటైర్మెంట్ తీసుకుంటారు?.… -
Nicholas Pooran: ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విండీస్ విధ్వంసక ప్లేయర్
Nicholas Pooran: అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ నిర్ణయం చాలా కష్టమైనది.. అయినప్పటికీ చాలా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను అని అందులో పేర్కొన్నాడు. -
Glenn Maxwell: గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం!
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. దీంతో మ్యాక్సీ 13 ఏళ్ల వన్డే కెరీర్ ముగిసింది. ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంను వెల్లడించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా తరపున 2012లో వన్డేల్లోకి అడుగుపెట్టిన 36 ఏళ్ల మాక్స్‌వెల్.. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక మాక్స్‌వెల్ కేవలం… -
MS Dhoni IPL Retirement: రిటైర్మెంట్‌పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం…
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!