Manam Re-Release : అక్కినేని ఫ్యామిలీకి “మనం”సినిమా ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.ఈ సినిమాలోఅక్కినేని మూడు తరాల వారు అయిన నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగ చైతన్య ,అఖిల్ కలిసి నటించారు.దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమాగా “మనం” సినిమా నిలిచిపోయింది.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత మరియు శ్రేయ కీలక పాత్రల్లో నటించారు.ఇదిలా…