Home
Republicans
Republicans News
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Pete Hegseth Survives Impeachment Challenge: అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్పై అభిశంసన చేపట్టాలన్న ప్రయత్నం ప్రతినిధుల సభలో తాత్కాలికంగా నిలిచిపోయింది. 211-204 స్వల్ప ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానాన్ని సంబంధిత కమిటీకి పంపేందుకు సభ్యులు అంగీకరించారు. దీంతో ఈ తీర్మానంపై వెంటనే సభలో చర్చ లేదా ప్రత్యక్ష ఓటింగ్ జరగకుండా అడ్డుకట్ట పడింది. మధ్యంతర ఎన్నికల్లో పార్టీకి ఎదురైన నిరాశాజనక ఫలితాల తర్వాత రిపబ్లికన్ నాయకత్వం ఐక్యతను ప్రదర్శించినట్లు ఈ పరిణామం భావిస్తున్నారు.… -
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్నకు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్లో డెమోక్రాట్ల ఆధిక్యం..
US Midterms elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలి ట్రెండ్స్ డెమోక్రటిక్ పార్టీ దూసుకుపోతోంది. చాలా చోట్ల డెమోక్రాట్లు విజయం సాధిస్తుండటంతో పాటు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. వస్తున్న ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన పార్టీ రిపబ్లికన్లకు భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికన్ ఓటర్లు ట్రంప్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. ఓహియో, జార్జియా, నార్త్ కరోలినా సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు… -
US Midterm Elections 2026: అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
US Midterm Elections 2026: అమెరికాలో మిడ్టర్మ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత సాధిస్తేనే కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ, సెనెట్లో ఇబ్బందులు ఉండవు. డెమోక్రాట్లు విజయం మెజారిటీ సాధిస్తే బిల్లుల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఎన్నికల్ని ట్రంప్ పాలనపై రెఫరెండంగా చూస్తున్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలతో పాటు సెనేట్లోని 35… -
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
Donald Trump: అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రపంచంవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ ఎన్నికల్లో విపక్ష డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించి అమెరికన్ కాంగ్రెస్లో ఆధిపత్యం సంపాదిస్తే, వారి బిల్లులను అడ్డుకునేందుకు తన ‘‘వీటో’’ అధికారాన్ని ఉపయోగిస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు పంపారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల సభలో లేదా సెనెట్లో లేదా రెండు సభల్లో మెజారిటీ కోల్పోతే తాను ‘‘మిస్టర్ వీటో’’గా మారుతానని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్కు చెందిన మిరాండా డివైన్ నిర్వహించే ‘‘పాడ్… -
US Government: డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించిన కాంగ్రెస్..
US Government: సమాఖ్య సర్కార్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు జో బైడెన్ ప్రభుత్వం తీసుకునే రుణ పరిమితిని పెంచేందుకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ (పార్లమెంటు హౌస్ ) గురువారం నాడు తిరస్కరించింది. -
Shutdown Threat: అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్డౌన్ ముప్పు..!
Shutdown Threat: అధికార మార్పిడికి రెడీ అవుతున్న సమయంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన ఏర్పడింది. క్రిస్మస్ పండగ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ తిరస్కరించారు. -
US Election: రిపబ్లికన్ల చేతికి అమెరికా సెనెట్..!
US Election: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్పై పట్టు బిగించేసింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. -
Donald Trump: నన్ను హత్య చేసేందుకు ఇరాన్ ట్రై చేస్తోంది..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడెట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. -
US President: జోబైడెన్పై అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్లు సిద్ధం
అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్పై అభిశంసనానికి రెడీ అయ్యారు. -
Donald Trump: వచ్చే వారం చాలా పెద్ద ప్రకటన చేస్తా..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని నెలరోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. 2024లో వైట్హౌస్ రేసులో మాజీ అధ్యక్షుడు దూకాలని భావిస్తున్నందున వచ్చే వారం తాను చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!