Donald Trump: నన్ను హత్య చేసేందుకు ఇరాన్ ట్రై చేస్తోంది..
- నన్ను హత్య చేసేందుకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది..
- రిపబ్లికన్లు- డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసిరావడం ఆనందంగా ఉంది..
- ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడెట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. ఈ విషయమై జాతీయ నిఘా వర్గాలు ట్రంప్‌ను హెచ్చరించినట్లు తెలిపింది. అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ట్రై చేస్తోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీస్ హెచ్చరికలు జారీ చేసింది అని ట్రంప్ ప్రచార బృందం చెప్పుకొచ్చింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు బాగా పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు పేర్కొనింది. డొనాల్డ్ ట్రంప్‌ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు.
Read Also: Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
కాగా, నన్ను హత్య చేసేందుకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా తెలిపారు. అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్‌కు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసిరావడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Big threats on my life by Iran. The entire U.S. Military is watching and waiting. Moves were already made by Iran that didn’t work out, but they will try again. Not a good situation for anyone. I am surrounded by more men, guns, and weapons than I have ever seen before. Thank you…
— Donald J. Trump (@realDonaldTrump) September 25, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..