Darshan Case: కన్నడ స్టార్ నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో దాదాపుగా 4 నెలల పాటు జైలులో ఉన్న దర్శన్‌కి ఇటీవల ఆరోగ్య కారణాలతో కర్నాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజైరు చేసింది.
ఇదిలా ఉంటే, రేణుకాస్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రేణుకాస్వామి చనిపోయే సమయానికి సహానా 5 నెలల గర్భవతి. ఈ రోజు ఉదయం చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రి సహానాకు ఉచితంగా వైద్య చికిత్స అందించింది.
Actor Naga Shourya Supports Darshan In Connection With Renuka Swamy Murder Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్ర గౌడకి అసభ్యకరమైన సందేశాలు పంపగా దర్శన్ అండ్ కో అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ఆ తర్వాత పట్టనగెరెలోని ఓ షెడ్డులో హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రాజ కాలువలో పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ ఆదేశాలతోనే ఇది జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఆధారాలు ఉండడంతో ఈ కేసులో పవిత్ర…
Darshan: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సహ నటి పవిత్ర గౌడతో సహజీవనంలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి(33) సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడంతో, అతను హత్యకు గురయ్యాడు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే 33 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతనితో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Actor Darshan case: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ సహజీవనంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడనే కారణంగా 33 ఏళ్ల రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపేశారు. ఈ హత్యలో దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. వీరంత రేణుకా స్వామి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాధితుడిని కట్టేసి కర్రలతో…
Is Darshan Regretting in Renuka Swamy Murder Case: ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్ అరెస్టయ్యాడు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకాస్వామి దారుణ హత్యకు గురయ్యారు. హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, దర్శన్ రెండో నిందితుడు. ‘‘హత్య కేసులో పట్టుబడినప్పటి నుంచి నేనేమీ చేయలేదు. నాకేమీ తెలియదు…
Darshan Gang Torcher to Renuka Swamy before Murder: కన్నడ హీరో దర్శన్ అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. అదేమంటే ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపిన హీరో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రచారం…