నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్ కాగా చికిత్స కోసం బెయిల్ మంజూరు చేశారు.. దీనిపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి.. ఏం అన్నారు అనే వివరాల్లోకి వెళదాం పదండి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయ్యాడు.. ఈ కేసులో చాలా కాలం తర్వాత దర్శన్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను మరియు అభిమానులను ఆనందపరిచింది.…