Renuka Chowdary: ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా.. అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుక చౌదరి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం కొనసాగుతుంది.
Ponguleti: మనం ఇప్పటికే పలుచన అవుతున్నాము.. పార్టీకి నష్టంకలిగే విధంగా కార్యకర్తలు వ్యవహరించ వద్దని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.