నటి రేణు దేశాయ్ మళ్లీ తెరపైకి రాబోతున్నారట.. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో ఆమె సామాజికవేత్త హేమలత పాత్రలో కనిపించి మంచి ప్రశంసలు తెచ్చుకున్నారు. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోవడంతో రేణు ఆశించిన స్థాయిలో రీ-ఎంట్రీ జరగలేదు. అయినా కూడా ఆమె మాత్రం నిరుత్సాహపడలేదు. ఈసారి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు వింటూ, తనకు సరిపోయే మంచి పాత్ర కోసం ఎదురు చూస్తోందట. తాజా సమాచారం ప్రకారం ప్రకారం రేణు దేశాయ్…