2026 Renault Duster: రెనాల్ట్ ఇండియా ఎట్టకేలకు కొత్త తరం (New-Gen) రెనాల్ట్ డస్టర్‌ను భారత మార్కెట్ కోసం అధికారికంగా లాంచ్ చేసింది. లాంచ్‌కు ముందే ఈ SUV పూర్తి స్థాయి డిజైన్, పూర్తిగా మారిన ఇంటీరియర్ మరియు ఆధునిక పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఆకట్టుకున్నది. ఇప్పటికే రూ.21,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందస్తు బుకింగ్ చేసుకునే వారికి డెలివరీ, ప్రత్యేక ప్రారంభ ధరలు, ఇంకా ‘Gang of Duster’ ఎక్స్‌క్లూజివ్ మెర్చండైజ్ వంటి ప్రయోజనాలు అందించనున్నారు. 2026 రెనాల్ట్…