Home
Renault Duster
Renault Duster News
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
Renault Duster Hybrid E-Tech 160 Launched: రెనాల్ట్ ఇండియా (Renault India) డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ (Duster Strong Hybrid E-Tech) 160ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారుతో రెనాల్ట్ గ్లోబల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీని తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ SUV మూడు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త డస్టర్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి 160PS పవర్‌ను ఉత్పత్తి… -
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం… -
Renault Duster 2026: OG బ్యాక్! రెనాల్ట్ డస్టర్ 2026 లాంచ్.. రూ.10.49 లక్షలకు రియల్ SUV కింగ్?
ఐకానిక్ SUV తిరిగి వచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. మార్చి 17, 2026న రెనాల్ట్ ఇండియా అధికారికంగా కొత్త జెనరేషన్ డస్టర్‌ను లాంచ్ చేసింది. ఈ ఐకానిక్ కాంపాక్ట్ SUV ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూం, పాన్-ఇండియా)గా నిర్ణయించారు. R-Pass (రెనాల్ట్ పాస్) ప్రీ-బుకింగ్ చేసిన వారికి స్పెషల్ ఆఫర్‌తో ధర రూ. 10.29 లక్షలకు తగ్గుతుంది (లిమిటెడ్ పీరియడ్ మాత్రమే). Also Read:Pawan… -
2026 లో రాబోయే Top Cars ఇవే.. అందరూ ఎదురుచూస్తున్న ఆ SUV వచ్చేస్తోంది.!
Top SUVs Coming to India in 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా SUVల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఈ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు రెనాల్ట్, నిస్సాన్, స్కోడా , ఫోక్స్‌వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త మోడళ్లతో భారత్‌లోకి దండయాత్రకు సిద్ధమయ్యాయి. 2026… -
SUVs Lineup 2026: కొత్త ఏడాదిలో SUVల దండయాత్ర.. Mahindra XUV 7XO నుంచి మొదలు.. ఏ కార్లు రాబోతున్నాయంటే..?
SUVs Lineup 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUVల హవా కొనసాగుతోంది. ఈ హవా కొత్త ఏడాది మరింత పోటాపోటీగా మారనుంది. ఆధునిక టెక్నాలజీలు, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అప్డేట్స్ల అనేక కొత్త SUV మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా స్కోడా కుశాఖ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త తరం కియా సెల్టోస్, నిస్సాన్ టెక్ టోన్, మహీంద్రా XUV 7XO, అలాగే ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే… -
Tata Sierra Rivals: టాటా సియారాకు గట్టి పోటీ.. మారుతి, కియా, రెనాల్ట్ నుంచి టాప్ ఎస్‌యూవీలు!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా మోటార్స్’ తన ఐకానిక్ మోడల్ సియారాను మరలా మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1991లో విడుదలైన సియారాను 2003లో నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత సరికొత్త హంగులతో కొత్త సియారాను కంపెనీ మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఎస్యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2026 జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. టాటా సియారా ఇప్పటికే క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్,… -
నయా లుక్ తో గ్రాండ్ రీఎంట్రీ కోసం రెడీ అయిన Renault Duster.. జనవరి 26న అధికారిక డెబ్యూ..!
Renault Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్ లో రెనాల్ట్ డస్టర్‌కి ఉన్న క్రేజ్ మళ్లీ వచ్చేలా ఉన్నట్లు తాజా అప్డేట్స్ సూచిస్తున్నాయి. రెనాల్ట్ పూర్తిగా కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26, 2026న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు… -
Renault Duster 2023: నవంబర్ 29న మార్కెట్లోకి రెనాల్ట్ డస్టర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే!
Renault Duster 3rd Generation Launch and Specs: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ‘రెనాల్ట్ డస్టర్’కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆటోమేకర్ ‘రెనాల్ట్’ నుంచి వచ్చిన ఈ ఎస్యూవీ.. భారత మార్కెట్లో సక్సెస్ అయింది. 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్ నవంబర్ 29న మార్కెట్లోకి రానుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రెనాల్ట్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..