మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిర చట్టాలు ఉన్నా ఇవి మాత్రం తగ్గడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయిన వారే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొత్తగా పెళ్లైన ప్రతి ఆడపిల్ల ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతుంది. కొన్ని సందర్భాల్లో స్వర్గంలా ఉండే అత్తారిల్లు కొందరికి మాత్రం నరకంలా ఉంటుంది. అలాగే పెళ్లై వారం కూాడా గడవకముందే ఓ నవవధువుకు నరకం చూపించారు…