బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని నేటితో ఏడాది గడుస్తోంది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా కేసు మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం. నాటకీయ పరిణామాలతో అనేక మలు