బాలు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ. “బాలు అన్నయ్యతో నా అనుబంధం చాలా దశలలో జరిగింది. నా టీనేజ్ లో మా నాన్నగారు బాలు గారు గొంతును సందర్భాను సారంగా మార్చి ఎలా పాడతారో చెప్పినప్పుడు ఆశ్చర్య పోయే వాడిని. ఆ తర్వాత ఇళయరాజా గారి బాణీలకు బాలు గా�