(డిసెంబర్ 14న రాజ్ కపూర్ జయంతి)‘ఇండియన్ షో మేన్’గా పేరొందిన రాజ్ కపూర్ తనదైన నటనతోనూ ఆకట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ ను అనుకరిస్తూ రాజ్ కపూర్ ‘చాప్లిన్ ఆప్ ది ఇండియా’గానూ పేరొందారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా, కథకునిగా రాజ్ కపూర్ తన బహుముఖ ప్రజ్ఞతో హిందీ చిత్రసీమను అలరించారు. రొమాంటిక్ మూవీస్ లో నటించడమే కాదు, సదరు చిత్రాలను దర్శకునిగా తెరకెక్కించడంలోనూ తనదైన బాణీ పలికించారు రాజ్ కపూర్. ఆయన బాణీని అనుసరిస్తూ…