Nita Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య ఐపీఎల్‌లో క్రికెట్ జట్టును కొనుగోలు చేశారని తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆమె దృష్టి ఫుట్‌బాల్ వైపు మళ్లుతోంది.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.
Walt Disney talks with Reliance over India Streaming Business: భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్‌ను భారత ప్రజలు ఓ మతంలా భావిస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరు క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లు భారత ఆటగాళ్లకే కాదు.. బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు కూడా కోట్లు కురిపిస్తాయి. గత కొన్నేళ్లుగా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తూ.. తనకు…
Tata Nvidia Deal: రష్యా-ఉక్రెయిన్ మధ్య 'యుద్ధం', చైనా-అమెరికా మధ్య 'వాణిజ్య యుద్ధం' తర్వాత ఇప్పుడు భారత్‌లో కొత్త బిజినెస్ వార్ మొదలవుతోంది. భవిష్యత్ వ్యాపారాలను ఎవరు శాసిస్తారు.. రాబోయే సంవత్సరాల్లో ఏ కంపెనీలు మనుగడ సాగిస్తాయనే దానిపై ఇప్పుడు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
6 టాప్-10 అత్యంత విలువైన సంస్థల Mcap రూ. 1.13 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అందులో భారీగా లాభపడ్డ వాటిలో రిలయన్స్, హెచ్‌యుఎల్ ఉంది. మరోవైపు టాప్ 10 ప్యాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్ గత వారం లాభపడ్డాయి.
ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)కు స్థానం దక్కింది.