ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులపై రిలయన్స్ కన్నేసిందా ? డిసెంబర్‌లో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొని…బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా ? ఇప్పటికే అందుకు కావాల్సిన మ్యాన్ పవర్‌ను సిద్ధంగా చేసిందా ఇండియాలో…ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ ప్రారంభమవుతుందంటే….ప్రధాన నగరాల్లో ఉండే ఆ జోష్ వేరు. షెడ్యూల్ వచ్చింది మొదలు…సీజన్ ముగిసే వరకు…క్రికెట్ ఫ్యాన్స్‌కు మ్యాచ్‌ల గురించే చర్చ. అభిమానుల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు…రిలయన్స్ సంస్థ పెద్ద ప్రణాళికే రచించింది.…
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వ్యక్తులకు సంబందించిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దీంతో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు రూపోందిస్తున్నాయి. టాటా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి ఈ వ్యక్తి రిటైర్ అయ్యే వరకూ జీతం అందిస్తామని పేర్కొంది. దీంతో పాటుగా కుటుంబలోని పిల్లల చదువుకు సంబందించిన బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపింది. ఈ బాటలో ఇప్పుడు…
అపరకుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్… తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ కార్పొరేట్ దిగ్గజం నిర్ణయానికి వచ్చింది.. దీని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.. రిలయన్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి…