షేక్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్‌కి మంటలు వ్యాపించాయి. అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌కు మంటలు అంటుకున్నాయి. దాంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓవైపు భారీగా మంటలు ఎగిసిపడుతుంటే.. మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది. Also Read: Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు అత్యాచారం! సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. భారీ పొగ కారణంగా…
Reliance New Plan : దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ మరోసారి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కంపెనీ రిలయన్స్ రిటైల్ దేశంలోనే అతిపెద్ద దుస్తుల విక్రయ సంస్థ.
దొంగల్లో పలు రకాలు ఉంటారు. ఒకరు డబ్బులు దొంగతనం చేస్తే.. మరొకరు నగలు చోరీ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బట్టల దుకాణంలో బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రిలయన్స్ ట్రెండ్స్‌లో మంగళవారం నాడు చోరీ జరిగింది. బట్టలు దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. దీంతో రిలయన్స్ విజిలెన్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి మక్కువ…