Mukesh Ambani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. కొన్ని రోజులుగా మార్కెట్ ఆయన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేశారా లేదా అనే సందిగ్ధతతో సతమతమవుతోంది. తాజాగా రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారమైన జామ్‌నగర్‌కు చేరుకున్నాయని కెప్లర్‌ను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. దీని తరువాత జనవరి 5న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ముడి చమురు కొనుగోలుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశం…