Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాడు.ఇండియన్ మైథలాజి కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .ఆ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తరువాత సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా…
సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.ఇటీవలే హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించింది.ఈ సినిమా సెప్టెంబర్ 28 న థియేటర్లలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.తాజాగా మూవీ యూనిట్ సోమవారం (సెప్టెంబర్ 25) సరికొత్త ట్రైలర్ ను విడుదల చేసింది. రిలీజ్ ట్రైలర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘గాంఢీవధారి అర్జున’. ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో తెరకెక్కకింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని విడుదల చేసారు.. ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్…
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్…