Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?
- కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది
- కానీ అదొక్కటే మైనస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాడు.ఇండియన్ మైథలాజి కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.రీసెంట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.
Read Also :Rashmika Mandanna : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఓకే చెప్పిన నేషనల్ క్రష్..?
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ఈ ట్రైలర్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా కట్ చేసారు.గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్ ను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది.స్టార్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ ,రాజమౌళి ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు.అంతా బాగానే వుంది కానీ కల్కి రిలీజ్ ట్రైలర్ లో ఒకటే మైనస్..ఈ ట్రైలర్ లో సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదని కామెంట్స్ వస్తున్నాయి.కానీ ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా మొత్తం మీద సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గూస్ బంప్స్ వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!