శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన ‘భళా తందనాన’లోనిది ఈ స్టిల్. వీరిద్దరి మధ్య సాగే సంభాషణను తాజా పరిణామాలకు అన్వయిస్తే… బహుశా కేథరిన్ ”ఈ వీకెండ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ మూవీ వస్తోంది కదా! మన సినిమానూ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయడం!?.. వాయిదా వేస్తే బెటరేమో” అంటుండవచ్చు. ఒకరకంగా అది నిజం కూడా. ‘భళా తందనాన’ చిత్ర నిర్మాతలు ఇటీవల ఏప్రిల్ 30న తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో చాలామంది…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ …
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సర్ ధిల్లాన్ జంటగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం. ఇక ఇప్పటి వరకు ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషముగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం విశ్వక్ కొద్దిగా బరువుపెరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం కొన్ని…