ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కన్నడ మూవీ కాటేరా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి పోటీగా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఫిబ్రవరి 9న దర్శన్ బర్త్‌డే నుంచే మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా మూవీ రిలీజైంది. సలార్ వంటి పెద్ద సినిమాతో ఎందుకు…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ మూవీ కంటే మూడు వారాల ముందే రిలీజైంది. అయితే ఇప్పటికే సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ యానిమల్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు.దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా మంగళవారం (జనవరి 23) సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్…