Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదట తేరి రీమేక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత కథ మొత్తం మార్చేశారని తెలిసింది. అయితే, ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్…