టెస్లా సీఈఓ, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్(76) సంచలన విషయాన్ని వెల్లడించారు. మూడేళ్ల క్రితం సవతి కుమార్తె 35 ఏళ్ల జానా బెజుడెన్ హౌట్ తో రహస్యంగా రెండో బిడ్డకు జన్మనిచ్చానని తెలిపాడు. బ్రిటీష్ టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. 2019లో ఎర్రోల్ మస్క్, ఎలాన్ మస్క్ సవతి సోదరి జానాతో కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. దీనికి అతను ఓ అసహ్యకరమైన సమర్థింపును…