సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’ . ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది.ఈ మూవీలో బ్రహ్మానందం కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ…