మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులకు ఒక స్పెషల్ గ్లింప్స్ అందించేందుకు సన్నాహాలు జరిగాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27, 2025న ఈ గ్లింప్స్‌ను విడుదల చేయాలని టీమ్ భావించింది. అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ ఆరోగ్యం సహకరించకపో�