టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచ్‌లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు…
ఎలాంటి పాత్రలో అయినా తనదైన ట్యాలెంట్‌తో అదరగోడుతుంది టాలీవుడ్ హీరోయిన్ రెజీనా. తెలుగులో యంగ్ హీరోలతో జోడీ కట్టి మెప్పించిన ఈ అమ్మడు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘జాట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సన్నీడియోల్ కథానాయకుడిగా టాలీవుడ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల…
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా..ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రెజీనా…
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకోగా మరికొన్ని సినిమాలు మాత్రం హిట్ అవ్వగా.. కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇటీవల విరుపాక్ష సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో…
దర్శక ధీరుడు రాజమౌళి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేష్ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు జక్కన్న. రెజీనా, నివేదిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జూలై…
గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన సునైన ‘రాజ రాజ చోర’తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘నీర్పరవై’ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల ‘సిల్లు కారుపట్టి’ అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకుంది సునైనా. తాజాగా ఆమె ‘రెజీనా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’,…
గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను జీ 5 ఓటీటీ రిలీజ్ చేసింది. తాజాగా ‘హెడ్స్ అండ్ టేల్స్’ మూవీని వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందినీ రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. దీనికి ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్…
ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ ప్రస్తుతం ‘శాకినీ – ఢాకినీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను రెజీనా కసెండ్రా, నివేదా ధామస్ పోషిస్తున్నారు. గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సురేశ్ బాబు, తాటి సునీత, క్రాస్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ‘ఓ బేబీ’ సినిమా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కాగా, ఇప్పుడు తీస్తున్న ‘శాకినీ – ఢాకినీ’ కూడా కొరియన్ సినిమా…
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన భామలు! కానీ, సదరు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు! హారర్ మూవీ! అంటే… నలుగురు హాట్ బ్యూటీస్ నటించిన హారర్ థ్రిల్లర్ అన్నమాట!తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో రూపొందింది ‘కరుణ్గాపియమ్’ సినిమా. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్, జననీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. దర్వకుడు డీకే తన ట్విట్టర్ హ్యాండిల్…