బయటి ప్రపంచానికి తెలియాలంటే వెంటనే గుర్తొచ్చేది సోషల్ మీడియా. అందులోనూ రీల్స్ చేస్తే బయటి ప్రపంచానికి త్వరగా తెలుస్తామని నేటి యువత రీల్స్ మోజులో పడిపోయింది.
Pushpa : టిక్ టాక్, దాని తర్వాత వచ్చిన యాప్ ద్వారా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియా స్టార్లుగా గుర్తింపుపొందుతున్నారు. వారు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Dance : ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు.