Redmi కొత్త రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్ ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ 12,000mAh బ్యాటరీతో వస్తుంది. 12.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. Redmi Pad 2 Pro 5G 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన Wi-Fi-మాత్రమే వేరియంట్ ధర రూ.22,999 నుండి ప్రారంభమవుతుంది. Wi-Fi + 5G వేరియంట్ ధర రూ.25,999. 8GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన Wi-Fi + 5G మోడల్ ధర రూ.27,999. యాక్సిస్ బ్యాంక్,…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ కొత్త టాబ్లెట్ ను త్వరలో భారత మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. రెడ్ మీ ఇండియా నుంచి విడుదలైన కొత్త టీజర్‌లో Redmi Pad 2 Pro 5G త్వరలో భారత మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని నిర్ధారించింది. ఈ రాబోయే టాబ్లెట్ మరిన్ని ఫీచర్లను కంపెనీ తదుపరి టీజర్‌లలో క్రమంగా వెల్లడించనుంది. Xiaomi తన అధికారిక సైట్‌లో కొత్త టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది.…