Redmi భారత్ లో తన కొత్త Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Redmi Note 15 Pro కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను సృష్టించింది. ఈ వెబ్‌సైట్ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తుంది. Redmi Note 15 Pro 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్, 200MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi ,…