ప్రముఖ చైనీస్ బ్రాండ్ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ‘రెడ్‌మీ నోట్ 15’ సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ తన 15 సిరీస్‌లో మూడు ఫోన్‌లను లాంచ్ చేయనుంది. 15 సిరీస్‌లో Redmi Note 15, Note 15 Pro, Note 15 Pro Plus…