చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ గత నెలలో రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను తీసుకొచ్చింది. డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్ సహా ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌తో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8పై ప్లిప్‌కార్ట్ 7 వేల తగ్గింపును అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఒప్పో ఫైండ్…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రెడ్‌మీ’ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేస్తోంది. ‘రెడ్‌మీ బడ్స్ 6’ను డిసెంబర్ 9న భారతదేశంలో విడుదల చేయనుంది. నోట్ 14 సిరీస్ సహా బడ్స్ 6ను కూడా అదే రోజున రెడ్‌మీ లాంచ్ చేయనుంది. చైనాలో గత సెప్టెంబర్‌లోనే రెడ్‌మీ నోట్ 14 సిరీస్‌తో పాటు రెడ్‌మీ బడ్స్ 6ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లతో ఈ బడ్స్‌ను కంపెనీ తీసుకొస్తోంది.…