OPPO Find X8 Price: ‘ఒప్పో ఫైండ్ ఎక్స్8’ సేల్స్ ఆరంభం.. ప్లిప్‌కార్ట్‌లో 7 వేల తగ్గింపు!
- ఒప్పో నుంచి రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు
- డిసెంబర్ 3 నుంచి ఫైండ్ ఎక్స్8 సేల్స్ ఆరంభం
- ప్లిప్‌కార్ట్‌లో 12 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ గత నెలలో రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను తీసుకొచ్చింది. డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్ సహా ఇ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌తో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8పై ప్లిప్‌కార్ట్ 7 వేల తగ్గింపును అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 స్మార్ట్‌ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.69,999తో కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం ప్లిప్‌కార్ట్‌లో రూ.79,999గా ఉండగా.. 12 శాతం తగ్గింపును అందిస్తోంది. 10 వేల తగ్గింపు అనంతరం రూ.69,999కి అందుబాటులో ఉంది. దాంతో కంపనీ లాంచ్ ధరకే సొంతం చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.6,999 తగ్గింపు ఉంది. దాంతో మీరు ఫైండ్ ఎక్స్8ను 63 వేలకు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోపై రూ.9,999 తగ్గింపు ఉంది.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Also Read: Redmi Buds 6 Launch: మార్కెట్‌లోకి కొత్త ఇయర్ బడ్స్..10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్!
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫీచర్స్:
# 6.59 ఇంచెస్ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే
# 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు
# 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్
# ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15
# ఐపీ68/ఐపీ69 రేటింగ్
# 50 ఎంపీ సోనీ ఎల్‌టీవై-700 ప్రధాన సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్
# 5,630 ఎంఏహెచ్ బ్యాటరీ (80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ ఎయిర్‌వూక్ ఛార్జింగ్)
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!