స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. షియోమి భారత్ లో చౌకైన రెడ్‌మీ A5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రా�