ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్‌సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్‌లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32-మెగాపిక