Redmi A3 Smartphone Released in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి.. ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరలో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసిన రెడ్‌మీ.. తాజాగా ఓ కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్‌మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్‌మీ ఏ3ని బుధవారం (ఫిబ్రవరి 14) భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్…