Redmi 15C 5G: షియోమీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15C 5G (Redmi 15C 5G)ని ప్రపంచ మార్కెట్లలో కొన్ని దేశాలలో మాత్రమే విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ధూళి, నీటి నిరోధకత కోసం IP64…