REDMAGIC 10 Air: రెడ్‌మ్యాజిక్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయ