ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ నుంచి సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. రెడ్‌మీ నోట్ 13ఆర్ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయగా.. త్వరలోనే ఇండియాలోకి రాబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్స్, ధర ఆన్లైన్లో విడుదల అయ్యాయి.. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ 5జీ ఫోన్ చైనాలో నిశ్శబ్దంగా లాంచ్ అయింది.. ఇటీవల భారత మార్కెట్ లో లాంచ్ అయిన రెడ్‌మి 13సీ 5జీతో ఫోన్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.. 5జీ కనెక్టివిటీతో కూడిన బడ్జెట్ ఆఫర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000ఎంఎహెచ్…