కంది పంటను వాణిజ్య పంటగా పండిస్తారు.. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పండిస్తున్నారు.. తెలంగాణాలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.. పంటను ఒకటి మాత్రమే కాదు.. కొన్ని పంటలల్లో అంతర పంటగా వేసుకోవచ్చు.. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగు�